న్యూ మురబ్బా జిల్లాలో..

ముకాబ్​ని సుమారు 50 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని (సుమారు రూ. 42,05,11,19,00,000), న్యూ మురబ్బా అని పిలిచే కొత్త జిల్లాకు ఇది కేంద్ర బిందువుగా పనిచేస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ విస్తారమైన ప్రాంతంలో 25 మిలియన్ చదరపు మీటర్ల ఫ్లోర్​స్పేస్ ఉంటుంది. ఇందులో 104,000 గృహాలు ఉంటాయి. రిటైల్, కార్పొరేట్, సాంస్కృతిక అనుభవాల ప్రత్యేక మిశ్రమాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్​ని నిర్మిస్తున్నారు. ఇది వ్యాపారానికి కేంద్రంగా కూడా మారుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here