2024 అక్టోబర్ 1 నాటికి వయస్సు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగు అభ్యర్థులకు పదేళ్లు, మాజీ సైనికుద్యోగులకు మూడేళ్లు (45 ఏళ్ల వరకు), వితంతువులకు ఐదేళ్లు (జనరల్, ఈడబ్ల్యూఎస్ వారికి 35 ఏళ్ల, ఓబీసీ వారికి 38 ఏళ్ల, ఎస్‌సీ, ఎస్‌టీ వారికి 40 ఏళ్ల), కంపెనీ ఉద్యోగికి అయితే ఐదేళ్ల వయస్సు సడలించారు.నెలకు రూ.39 వేలు ఉంటుంది. ఇతర ప్రభుత్వ అలవెన్సులు, బెనిఫిట్స్ ఉంటాయి.