Sai Durga Tej: బ్రో మూవీ తర్వాత రోహిత్ అనే దర్శకుడిగా ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ చేస్తోన్నాడు మెగా హీరో సాయిదుర్గాతేజ్. హాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీ 300 స్ఫూర్తితో ఈ సినిమా రూపొందుతోన్నట్లు ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్లో సాయిదుర్గాతేజ్ చెప్పాడు.
Home Entertainment Sai Durga Tej: మెగా హీరో పాన్ ఇండియన్ మూవీకి ఈ హాలీవుడ్ బ్లాక్బస్టర్ ఇన్స్ఫిరేషన్...