Stock market crash: గత నెల రోజులుగా స్టాక్ మార్కెట్ల నేల చూపులు చూస్తోంది. బాంబే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెప్టెంబర్ 26న ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఆ తరువాత నెలరోజుల్లో సెన్సెక్స్ 6,000 పాయింట్లు నష్టపోయింది. ఈ పతనానికి పలు కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.