తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 27 Oct 202411:59 PM IST
తెలంగాణ News Live: IIT Hyderabad Recruitment 2024 : ఐఐటీ హైదరాబాద్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు – ఇలా దరఖాస్తు చేసుకోండి
- IIT Hyderabad Recruitment 2024 : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాల్లో నాన్ – టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. మొత్తం 31 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు.