తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కాపీయింగ్‌కు యత్నించిన మహిళా అభ్యర్థిని సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై స్పందించిన టీజీపీఎస్సీ… సదరు విద్యార్థిని తదుపరి పరీక్షలు రాయకుండా డీబార్ చేస్తున్నట్లు తెలిపింది.