TGSRTC Parcels Home Delivery : టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవలపై కీలక నిర్ణయం తీసుకుంది. కార్గో పార్మిళ్లను హోండెలివరీ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ లో హోండెలివరీ సర్వీస్ ను పైలెట్ ప్రాజెక్టుగా రేపటి నుంచి అమలు చేయానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here