పోహా మిక్స్ ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే సమయం లేనప్పుడల్లా మీకు ఉపయోగపడుతుంది. ఈ మిక్స్‌లో వేడి నీళ్లు పోసుకుంటే చాలు పోహా ఎప్పుడైనా, ఎక్కడైనా రెడీ అవుతుంది. అలాగే ప్రయాణాల్లోనూ తీసుకెళ్లడానికి మంచి రెసిపీ అవుతుంది. ఈ పోహా మిక్స్ పాడవ్వకుండా కొన్ని టిప్స్ ఉన్నాయి. అలా చేస్తే గనక కనీసం రెండు వారాలైనా నిల్వ ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here