మా ఊరి పొలిమేర‌తో పాటు సీక్వెల్ మూవీ పొలిమేర 2లో డీ గ్లామ‌ర్ రోల్స్‌లో క‌నిపించింది కామాక్షి భాస్క‌ర్ల‌. తెలుగులో ఎక్కువ‌గా ట్రెడిష‌న‌ల్ రోల్స్‌లోనే క‌నిపించి కామాక్షి భాస్క‌ర్ల అవ‌కాశం వ‌స్తే గ్లామ‌ర్ రోల్స్ చేయ‌డానికి రెడీ అంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here