Hezbollah preparing to attack Israel : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్‌పై దాడికి హిజ్బుల్లా సిద్ధమైంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here