సాధారణంగా ఆటోమొబైల్​ సంస్థలు ఒక వెహికిల్​ని లాంచ్​ చేసే సమయంలో దాని ఎక్స్​షోరూం ప్రైజ్​ని మాత్రమే ప్రకటిస్తాయి. కానీ ఆ కారు ఆన్​రోడ్​ ప్రైజ్​ భిన్నంగా ఉంటుంది. వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్​లు వేరువేరుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణం. పూర్తి వివరాల కోసం మీరు మీ సమీప డీలర్​షిప్​ షోరూమ్స్​ని సంప్రదించాల్సి ఉంటుంది. కారుపై డిస్కౌంట్స్​, ఆఫర్స్​ వంటివి ఉంటే, మీ ఖర్చులు తగ్గుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here