TVS Bikes : టీవీఎస్ బైకులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చాలా మంది వీటిని కొంటారు. కంపెనీ కూడా ఎప్పటికప్పుడు కస్టమర్ల ఇష్టానికి తగ్గట్టుగా అప్డేట్ చేస్తూ ఉంటుంది. 1 మిలియన్‌కు పైగా అమ్మకాలతో రికార్డు సృష్టించిన టీవీఎస్ రైడర్ 125.. ఇప్పుడు కొత్త వెర్షన్లో వచ్చింది.