Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం – యువ‌తిపై న‌లుగురు అత్యాచారం!(image source unsplah.com)

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 27 Oct 202401:25 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం – యువ‌తిపై న‌లుగురు అత్యాచారం!

  • నెల్లూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ యువ‌తిపై ఒకే ఇంట్లో నలుగురు ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు అత్యాచారం చేశారు. తీరా విషయం బయటికి రావటంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు… నలుగురిని అరెస్ట్ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here