APSRTC Special Buses : కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ రాజమండ్రి నంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రసిద్ధ శైవక్షేత్రాలైన పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకుకొచ్చింది. శబరిమలకు కూడా ప్రత్యేక సర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది.
Home Andhra Pradesh APSRTC Special Buses : రాజమండ్రి నుంచి పంచారామాలు, శబరిమలకు స్పెషల్ బస్ సర్వీసులు-ప్యాకేజీలు ఇవే