Bigg Boss Sunday Episode: బిగ్‌బాస్‌ సండే ఎపిసోడ్‌లో ల‌క్కీ భాస్క‌ర్‌, అమ‌ర‌న్‌తో పాటు క మూవీ టీమ్‌లు సంద‌డి చేశాయి. అన‌సూయ, హైప‌ర్ ఆది కూడా గెస్ట్‌గా వ‌చ్చింది. ఈ వీక్ బిగ్‌బాస్ నుంచి మెహ‌బూబ్ ఎలిమినేట్ అయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here