• gate2025.iitr.ac.in ఐఐటీ గేట్ అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న గేట్ 2025 మాక్ టెస్ట్ లింక్లపై క్లిక్ చేయండి.
  • పేపర్ల వారీగా లింకులు అందుబాటులో ఉన్న చోట కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అవసరమైన లింక్​పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అవసరమైన వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్​పై క్లిక్ చేయాలి.
  • ఒకసారి మాక్ టెస్ట్ చేసిన తర్వాత స్కోర్​ డిస్​ప్లే అవుతుంది.
  • మాక్ టెస్ట్​కు హాజరై సబ్మిట్​పై క్లిక్ చేయాలి.
  • తదుపరి అవసరాల కోసం ఫలితాల పేజీ హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.

గేట్ 2025 పరీక్షను 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్షలో 30 టెస్ట్ పేపర్లు ఉంటాయి. పరీక్ష పేపర్లలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఒకటి లేదా రెండు పరీక్షా పేపర్లకు మాత్రమే హాజరు కావడానికి అనుమతిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here