Demonte Colony 2 Horror Thriller Movie: డిమోంటి కాలనీ 2 చిత్రం తెలుగు వెర్షన్ టీవీ ప్రీమియర్‌కు రెడీ అయింది. ఈ సినిమా టెలికాస్ట్ డేట్, టైమ్ ఖరారయ్యాయి. పండుగ సందర్భంగా ఈ చిత్రం టీవీలోకి వస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here