Hyderabad : హైదరాబాద్ శివార్లలోని జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీపై పోలీసులు దాడులు చేశారు. ఇక్కడ భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. డ్రగ్స్ టెస్టు నిర్వహించగా.. విజయ్ మద్దూరి అనే వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. పార్టీ నిర్వహించిన రాజ్ పాకాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.