Janwada Farm House Issue : జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఫామ్ హౌస్ యజమాని కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాయదుర్గం ఓరియన్ విల్లాస్ లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here