Kanguva Director: సూర్య కంగువ మూవీ ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న మూవీస్‌లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఫాంట‌సీ యాక్ష‌న్ మూవీకి శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డైరెక్ట‌ర్‌గా శివ కెరీర్ టాలీవుడ్‌లోనే మొద‌లైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here