ప్ర‌జెంట్ తెలుగులో మోస్ట్ బిజీయోస్ట్ హీరోయిన్‌గా కొన‌సాగుతోంది మీనాక్షి చౌద‌రి. ఏకంగా ఆరు సినిమాలు చేస్తోంది. వెంక‌టేష్, చిరంజీవి వంటి సీనియ‌ర్ హీరోల‌తో పాటు యంగ్ హీరోల్లో సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here