Naga Chaitanya: హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో త్వరలో నాగచైతన్య ఏడడుగులు వేయబోతున్నాడు. ఆగస్ట్ నెలలో ఈ జంట నిశ్చితార్థం జరిగింది. ఇటీవలే పెళ్లిపనులు మొదలుపెట్టారు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో శోభిత పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైజాగ్‌లో నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులు, కొద్ది మంది అతిధుల సమక్షంలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
Home Entertainment Naga Chaitanya: శోభితతో పెళ్లి వేళ…సమంతతో దిగిన లాస్ట్ ఫొటోను డిలీట్ చేసిన నాగచైతన్య