OTT Crime Thriller: కోలీవుడ్ సీనియ‌ర్ యాక్ట‌ర్ ప్ర‌శాంత్ హీరోగా న‌టించిన అంధ‌గాన్ మూవీ ఈ వార‌మే ఓటీటీలోకి రాబోతోంది. ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ అక్టోబ‌ర్ 30 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. అదే రోజు ఓవ‌ర్‌సీస్‌లో ఆస్ట్రో టీవీలో అంధ‌గాన్ మూవీ టెలికాస్ట్ కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here