కంగువ మూవీని ప్రపంచవ్యాప్తంగా 3,500 థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. నవంబర్ 14వ తేదీన తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. కంగువ మూవీని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూజ్ చేశారు, యూవీ క్రియేషన్స్ కూడా నిర్మాణంలో భాగమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here