పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రాజుకుంటోంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన, ఆందోళనకు మద్దతు లభిస్తోంది. తాజా రాజకీయ పరిణామాలతో స్వపక్షంలోనే విపక్షంలా వాణి వినిపించే వారి సంఖ్య పెరుగుతుంది. జీవన్ రెడ్డి బహాటంగానే అధిష్టానంకు లేఖ రాయగా.. తాజాగా ఆయనకు మద్దతు పెరుగుతోంది.