TG Indiramma Housing Scheme Updates: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటన చేసింది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…