Thalapathy Vijay: 18 ఏళ్ల వ‌య‌సులో నాలైయ‌తీర్పు మూవీతో కోలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజ‌య్‌. ఈ సినిమాకు ఎస్ఎస్ రాజ‌మౌళి సోద‌రి ఎమ్‌.ఎమ్ శ్రీలేఖ మ్యూజిక్ అందించింది. కేవ‌లం ఇర‌వై ల‌క్ష‌ల బ‌డ్జెట్‌తో రూపొందిన నాలైయ‌తీర్పు డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here