Vizianagaram : విజ‌య‌న‌గరం జిల్లాలో చీటీల పేరుతో భార్యాభ‌ర్త‌ల భారీ మోసానికి పాల్పడ్డారు. ఏకంగా రూ.4 కోట్ల‌కు బురిడీ కొట్టారు. ప్రజలను మోసం చేసిన భార్యాభ‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here