సోనీ స్మార్ట్ టీవీ
సోనీ బ్రావియా 80 సెం.మీ (32 అంగుళాలు) హెచ్డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ కెడి-32డబ్ల్యు825 (బ్లాక్). ఈ టీవీ ధర రూ.23,990. బ్యాంక్ ఆఫర్లో మీరు ఈ సోనీ టీవీని రూ.1250 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. టీవీపై రూ.1200 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. మంచి ఎక్స్ఛేంజ్ డీల్స్‌లో కూడా ఉంది. ఈ సోనీ టీవీలో అందించే ఫీచర్లు మీరు 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎక్స్-రియాలిటీ ప్రోతో గొప్ప హెచ్డీ రెడీ డిస్ప్లే పొందుతారు. మంచి సౌండ్ కోసం ఈ టీవీలో ఓపెన్ స్పీకర్, డాల్బీ ఆడియోతో 20 వాట్ల సౌండ్ అవుట్ పుట్‌ను కంపెనీ అందిస్తోంది.