తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 28 Oct 202412:01 AM IST
తెలంగాణ News Live: Karimnagar Srinivasulu:అంతా శ్రీనివాసుల మాయం… కరీంనగర్ వేదికగా సమావేశమైన శ్రీనివాసులు నామధేయులు
- Karimnagar Srinivasulu: శ్రీనివాసులంతా ఏకమయ్యారు. తిరునామాలు పెట్టి ఐక్యతను చాటి చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ వేదికగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి, ఆర్థికంగా చితికిపోతున్న వారికి వెన్నుదన్నుగా నిలిచేలా కార్యాచరణ రూపొందించారు.