3ఎం ఇండియా లిమిటెడ్
3ఎం ఇండియా షేరు విలువ రూ.33735.05. దీని 52 వారాల గరిష్ట ధర రూ.41,000. ఈ స్టాక్ ఏడాదిలో 13 శాతం, ఐదేళ్లలో 51 శాతం రాబడిని ఇచ్చింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.37,737.25 కోట్లుగా ఉంది. ఈ సంస్థ వివిధ మార్కెట్ల కోసం ప్రత్యేక పరికరాలు, సేవలను డిజైన్ చేస్తుంది, తయారు చేస్తుంది, పంపిణీ చేస్తుంది. దీని ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియోలో మెడికల్ ఎక్విప్ మెంట్, కన్జ్యూమర్ గూడ్స్, టాంపర్ ప్రూఫ్ లేబుల్స్, ఆటోమొబైల్ ఫిల్లర్స్, కోటింగ్స్ ఉన్నాయి.