Karimnagar Srinivasulu:అంతా శ్రీనివాసుల మాయం… కరీంనగర్ వేదికగా సమావేశమైన శ్రీనివాసులు నామధేయులు

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 28 Oct 202412:01 AM IST

తెలంగాణ News Live: Karimnagar Srinivasulu:అంతా శ్రీనివాసుల మాయం… కరీంనగర్ వేదికగా సమావేశమైన శ్రీనివాసులు నామధేయులు

  • Karimnagar Srinivasulu: శ్రీనివాసులంతా ఏకమయ్యారు. తిరునామాలు పెట్టి ఐక్యతను చాటి చెప్పారు. సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్ వేదికగా తెలంగాణ శ్రీనివాసుల సేవా సమితి ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారికి, ఆర్థికంగా చితికిపోతున్న వారికి వెన్నుదన్నుగా నిలిచేలా కార్యాచరణ రూపొందించారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here