ఈ సెక్షన్ కింద, సీనియర్ సిటిజన్‌లు బ్యాంకులు, పోస్టాఫీసులలో డిపాజిట్లపై (ఎఫ్‌డీతో సహా) పొందే వడ్డీపై గరిష్టంగా రూ. 50,000 వరకు పన్ను ప్రయోజనం పొందుతారు. ఎఫ్‌డీపై రుణం కూడా తీసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఇది మంచి ఆప్షన్. లోన్ మొత్తాన్ని వాయిదాల ద్వారా సులభంగా చెల్లించవచ్చు.