అక్టోబకర్ 24న తిరుపతిలోని రాజ్ పార్క్, రీనెస్ట్, పాయ్ వైస్రాయ్, రిగాలియా తదితర ప్రముఖ హోటళ్ల మేనేజర్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ అందాయి. శనివారం రీనెస్ట్, రాజ్పార్కు, పాయి వైస్రాయ్, రిగాలియా,గోవింద హైట్స్ హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిళ్లు వచ్చాయి. దీంతో ఆయా హోటళ్లలోని విదేశీయులు గదులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆదివారం రాజ్ పార్కు, రీసెస్ట్, పార్చ్యూన్ కెన్సెస్ హోటళ్లతో పాటు, వరాహస్వామి ఆలయం, తీర్థకట్ట వీదిలకు బెదిరింపులు అందడంతో బాధ్యుల్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.
Home Andhra Pradesh ఏపీలో ఆగని బాంబు బెదిరింపు కాల్స్, తిరుపతి, విజయవాడలో వరుస ఘటనలు…-nonstop bomb threat calls...