ఈ డీఎస్సీలో కచ్చితంగా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఉందని అభ్యర్థులు చెబుతున్నారు. కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ నాలెడ్జి, డీఎస్సీ పరీక్షకు సంబంధించిన మెటిరియల్‌ను చదువుతున్నామని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,050 (ఎస్సీ 3,050, ఎస్టీ 2 వేలు) మంది అభ్యర్థులకు ప్రైవేటు సంస్థలతో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పరీక్షలో ఉత్తమ ప్రతిభ చూపే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వం చక్కని అవకాశాన్ని ప్రకటించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here