Minor Rape: ప్రకాశం జిల్లాలో దారుణం.. 8వ తరగతి విద్యార్థిపై అత్యాచారం చేసిన సోదరుడు.. నిందితుడు 9వ తరగతి

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 28 Oct 202412:40 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Minor Rape: ప్రకాశం జిల్లాలో దారుణం.. 8వ తరగతి విద్యార్థిపై అత్యాచారం చేసిన సోదరుడు.. నిందితుడు 9వ తరగతి

  • Minor Rape: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న చెల్లెలిపై అన్న అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. బాధితురాలు స్నేహితులతో ఫోన్లో ఛాటింగ్ చేస్తోందని బెదిరించి సొంత అన్న అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ  జరుపుతున్నారు. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here