టిక్కెట్టు ధర సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులకు వేర్వేరుగా ఉంటుంది. ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర ఎక్స్‌ప్రెస్ సర్వీసుకు రూ.2,000, అల్ట్రా డీలక్స్ సర్వీసుకు రూ.2,350, సూపర్ లగ్జరీ సర్వీసుకు రూ.2,400గా నిర్ణయించారు. రిజర్వేషన్ టికెట్లను రాజమండ్రి బస్టాండ్, గోవకవరం బస్టాండ్, ఆన్‌లైన్‌లోనూ, టికెట్ల ఏజెంట్ల వద్ద ముందుగానే మీకు నచ్చిన సీటును రిజర్వేషన్ చేయించుకోవచ్చని శ్రీకాకుళం ఆర్టీసీ డీపీటీవో విజయ్ కుమార్ తెలిపారు.
Home Andhra Pradesh శ్రీకాకుళం నుంచి శబరిమల, పంచారామాలకు స్పెషల్ బస్ సర్వీసులు-ప్యాకేజీలు ఇవే-apsrtc running special buses to...