తాజాగా సేకరిస్తున్న వారి ఫొటోలన్నింటినీ.. వివరాలతో సహా పోలీస్ డేటా బేస్‌కు అనుసంధానం చేయనున్నారు. వాటిల్లో రికార్డయిన రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు ఈ సీసీ కెమెరాలున్న ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతుంటే.. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు, అక్కడి నుంచి సంబంధిత పోలీస్ స్టేషన్‌కు మెసేజ్ వెళ్తుండి. రౌడీషీటర్లు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పటి నుంచి.. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరెవర్ని కలుస్తున్నారు? అనేది నిరంతరం గమనించే వెసులుబాటు కలుగుతుందని పోలీస్ అధికారులు వివరిస్తున్నారు. దీని ద్వారా నేరాలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.
Home Andhra Pradesh 60 వేల మంది ఫొటోలు సేకరిస్తున్న పోలీసులు.. కారణం ఏంటో తెలుసా?-ap police is collecting...