AP Free Gas : రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రకటించిన ఉచిత గ్యాస్ కోసం ప్రజలకు పాట్లు తప్పేటట్లు లేవు. ఉచిత గ్యాస్ పథకం అమలకు ఈకేవైసీని తప్పనిసరి చేయడంతో.. చాలా మంది లబ్ధిదారులకు కష్టాలు మొదలైయ్యాయి. మరోవైపు రేపటినుంచి గ్యాస్ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.