Brahmamudi October 28th Episode: బ్ర‌హ్మ‌ముడి అక్టోబ‌ర్ 28 ఎపిసోడ్‌లో రాజ్ ఆఫీస్‌కు  వెళ్లేలా చేయ‌డం కోసం ఇంటి ప‌నులు చెబుతుంటారు అప‌ర్ణ‌, ఇందిరాదేవి. వాటికి భ‌య‌ప‌డి ఆఫీస్‌కు వెళ‌తాడ‌ని అనుకుంటారు. కానీ ఈ ప్లాన్ ఫెయిల‌వ్వ‌డంతో రాజ్ ఈగోపై దెబ్బ‌కొడ‌తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here