శరీరానికి ఎలాంటి శక్తిని ఇవ్వకుండా తీపి రుచిని అందించే వాటిలో శాకరిన్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా షుగర్‌కు ప్రత్యామ్నయంగా వాడుతున్నారు. సూక్రోజ్‌ కంటే 400 రెట్లు తియ్యగా ఉంటుంది. డయాబెటిస్ రోగులు రోజుకు 300మిల్లీ గ్రాములకు మించి వినియోగించకూడదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here