Janwada Farm House Row : జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో.. ఏ1 రాజ్ పాకాల తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అటు రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పార్టీ కేసుకు సంబంధించి విచారణ జరపాలని స్పష్టం చేశారు.