Janwada Farm House Row : జన్వాడ పార్టీ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన రాజ్ పాకాల ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తోంది. అటు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చిందని చెబుతున్న విజయ్ మద్దూరి ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఇష్యూపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here