Lokesh With Tesla CFO: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి అనంతపురం వ్యూహాత్మక ప్రదేశమని…పెట్టుబడులు పెట్టాలని మంత్రి నారా లోకేష్‌ టెస్లా ప్రతినిధులకు సూచించారు.  స్మార్ట్ సిటీలు, గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించాలని  టెస్లా  సిఎఫ్ఓ వైభవ్ తనేజాకు మంత్రి లోకేష్ సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here