Murder Mystery OTT: కోలీవుడ్ కమెడియన్ సతీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సట్టం ఎన్ కైయిల్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీకి చాచి దర్శకత్వం వహించాడు. ఈ థ్రిల్లర్ మూవీలో సతీష్‌తో పాటు మైమ్‌గోపి, అజయ్ రాజ్ కీలక పాత్రల్లో నటించాడు.
Home Entertainment Murder Mystery OTT: ఓటీటీలోకి కోలీవుడ్ మర్డర్ మిస్టరీ మూవీ – లో బడ్జెట్లో పెద్ద...