ఈ ససందర్భంగా ఏఎన్నార్, నాగార్జున గురించి బిగ్ బీ మాట్లాడాడు. “నమస్కార్.. మనం ఏదైతే చూశామో, విన్నామో, గమనించామో.. దాని తర్వాత ఇక్కడి నిల్చొని మాట్లాడటం చాలా కష్టం. నన్ను ఇక్కడికి పిలిచి గౌరవించిన అక్కినేని నాగేశ్వర రావు ఫౌండేషన్ కు చాలా కృతజ్ఞతలు. వినోదం, సాంస్కృతిక రంగాలకు జీవం పోసిన ఘనత ఏఎన్నార్ కు దక్కుతుంది. నాన్న చూపిన ఘన వారసత్వాన్ని కొనసాగిస్తున్న నాగ్, అతని కుటుంబ సభ్యులకు నా అభినందనలు” అని అమితాబ్ అన్నాడు.
Home Entertainment Naga Chaitanya Sobhita: ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి నాగ చైతన్య, శోభిత పబ్లిగ్గా ఇలా.. చిరంజీవికి...