నవంబర్ నెల మరో మూడు రోజుల్లో వచ్చేస్తోంది. ఆ నెలలోనూ ఓటీటీల్లోకి చాలా సినిమాలు, వెబ్ సిరీస్‍లు అడుగుపెట్టనున్నాయి. వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన రిలీజ్‍లు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’, రజినీకాంత్ ‘వేట్టయన్’ ఉన్నాయి. మరిన్ని చిత్రాలు రానున్నాయి. హీరోయిన్ సమంత లీడ్ రోల్ చేసిన ఓ భారీ సిరీస్ కూడా అడుగుపెట్టనుంది. నవంబర్ నెలలో ఓటీటీల్లోకి రానున్న ముఖ్యమైన చిత్రాలు, ఓ సిరీస్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Home Entertainment OTT November Movies: నవంబర్లో ఓటీటీల్లోకి వచ్చే 5 ముఖ్యమైన సినిమాలు.. సమంత సిరీస్ కూడా.....