పోస్టును అనుసరించి అర్హతలను నిర్ణయించారు. దరఖాస్తులను కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https://iith.ac.in/careers/ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రాత పరీక్ష ఉంటుంది. అంతేకాకుండా.. స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను విడుదల చేస్తారు. ఈ పోస్టులన్నీ కూడా రెగ్యూలర్ బేస్ విధానంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుము కింద రూ. 500 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here