TG Police Dismissed: సమస్యల పరిష్కారం కోసం  ఆందోళనకు దిగిన తెలంగాణ స్పెషల్ పోలీసులపై  వేటు వేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించారంనే అభియోగాలతో పదిమంది టీజీఎస్పీ పోలీసులను డిస్మిస్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపింది.  మరికొందరిపై వేటు పడుతుందని ప్రచారం జరుగుతోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here