US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడింది. నవంబర్ 5న అంటే మంగళవారం ఓటింగ్ జరగనుంది. గత 170 ఏళ్ల చరిత్ర చూసుకుంటే.. మంగళవారం రోజునే యూఎస్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి పలు కారణాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here